There is no better way to start your morning than start with Good morning quotes in Telugu that motivate you and provides your day an ideal start. Start your morning with these Morning Qutes if you’re feeling down, need motivation or want to offer a gorgeous start to your day. this is the collection of excellent Good morning quotes in Telugu which will make your morning filled with happiness and provides you with the motivation to start out your day on a high note.
One good morning quote is enough to give a perfect start to your morning routine. People often, ignore the value of motivation in their lives it is the motivation behind almost every successful person in becoming who they became. You put all the hard work into something but without motivation, you will end losing interest in the work or not achieve what you deserve. So share these motivational good morning quotes in Telugu with your Telugu friends to make their morning full of motivation.
You can copy WhatsApp good morning Messages in Telugu from here and send them to your family and friends to make their morning full of motivation you can also download the above good morning quotes in Telugu images and put them on WhatsApp status send as WhatsApp Good Morning messages in Telugu to your loved ones.
గెలవాలి, ఎదగాలి అనే లక్ష్యం ఎంత కష్టాన్నైనా సునాయాసంగా జయిస్తుంది. బలహీనమైన మొక్క బలమైనా బండరాయిని చీల్చి బలవంతమైనా వృక్షంలా మారింది. మరి కొండను సైతం పిండి చేయగల యుగంలో నేనేమీ చేయలేనని నిరాశ చెంది నీ అడుగులు ఆపకు నేస్తం… ఏమో రేపు నువ్వు కూడా పెద్ద వటవృక్షం అవుతావేమో ప్రయత్నించు. పోరాడితే పోయేదేమీ లేదు గెలిస్తే విజయం వరిస్తుంది. లేకుంటే అనుభవం వస్తుంది, ఆ అనుభవం రేపటి విజయానికి దారి చూపుతుంది…
🏵శుభోదయం💐
నీతో ఉన్నవారి కంటే వివేకవంతుడుగా ఉన్నట్టు లేదా విఙ్ఞానవంతుడుగా ఉన్నట్టు ఎప్పుడూ కనిపించకు! – లార్డ్ ఛెస్టర్ ఫీల్డ్
శుభోదయం
చెట్టు ఎంత గట్టిగా వున్నా కాలాన్ని బట్టి ఆకులూ, పూలూ, పళ్ళు వస్తుంటాయి, రాలిపోతూవుంటాయి.అలాగే నువ్వెంత నీతిగా బ్రతికినా కష్టాలూ, కన్నీళ్లూ వస్తుంటాయి, పోతుంటాయి. నేర్చుకోవాల్సిందల్లా తడబడటం కాదు స్థిరంగా నిలబడటం.
ఎదిగేటప్పుడు పొగడ్తల పూలు పడతాయి.. విమర్శల రాళ్లు పడతాయి… పూలు బాగున్నాయి అనుకుంటే.. రాళ్లు బాధ పెడుతూ ఉంటాయి.. అందుకే పూలను పక్కకు నెట్టాలి.. రాళ్లను కాలిన తొక్కాలి.. మన పయనం పై మాత్రమే దృష్టి పెట్టాలి.. 🎻శుభోదయం🎻
🍁"ఈ ఛానల్ మీకు నచ్చితే, మీ ఫ్రెండ్స్ కి శ్రేయోభిలాషులు కి, ఈ పోస్ట్ షేర్ చేయండి.🌷🌷🌷🌷